Wednesday, March 4, 2026
Homeకెరీర్ న్యూస్Apprentices | BDLలో 110 అప్రెంటీస్‌లు

Apprentices | BDLలో 110 అప్రెంటీస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) భానూర్ యూనిట్‌లో 110 మందికి అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు ప్రకటన (Notification) విడుదలైంది. ఫిట్టర్ 33, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 22, COPA 16, మెషినిస్ట్(సీ) 8, టర్నర్ 8, వెల్డర్ 6, ఎలక్ట్రీషియన్ 6, మెషినిస్ట్(జి) 4, డీజిల్ మెకానిక్ 2, ఆర్ అండ్ ఏసీ 2, ఎల్ఏసీపీ 1, ప్లంబర్ 1, కార్పెంటర్ 1 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. అక్టోబర్ 30లోపు ఆన్‌లైన్‌(Online)లో అప్లై చేయాలి. వివరాలకు bdl-india.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News