Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్జూన్ 6 నుంచి ఏపీ డిఎస్సీ పరీక్షలు

జూన్ 6 నుంచి ఏపీ డిఎస్సీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్‌ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News