Saturday, April 27, 2024

World cup

ప్రపంచ కప్‌ 2024షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచ కప్‌ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఇంతకు ముందు.. ఈ టోర్నమెంట్‌ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్‌ లో.. భారత్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, వెస్టిండీస్‌, నమీబియా,...

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఉగాండా

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్‌ దేశంగా నిలిచింది....

ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌ ప్లేయర్‌

రికార్డు స్థాయిలో ఆరోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాను ఓడిరచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 240 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు...

భారత ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ..

భారత క్రికెట్‌ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో విఫలమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోర్నీ ఆద్యంతం టీమ్‌ ఇండియా అద్భుతంగా ఆడిరది. ఈ ఓటమితో మొత్తం జట్టు నిరాశ చెందింది. భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు...

జైపూర్ మైనపు విగ్రహాల మ్యూజియంలో కోహ్లీ విగ్రహం కు ఏర్పాటు..

వరల్డ్ కప్ లో 50వ సెంచరీ సాధించిన కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో సెమీస్ లో 50వ సెంచరీ సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ పలు రికార్డులను...

వర్షంతో ఆగిన ఆట…

సఫారీల పతనాన్ని అడ్డుకున్న వరుణుడు.. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా… కోల్‌కత్తాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా… 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికాకు షాకులు తాకుతున్న క్రమంలో వరుణుడి పుణ్యమా అని వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్ట...

ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీ ఫైనల్స్

ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా టీం వ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స‌ఫారీ కెప్టెన్ తెంబ బ‌వుమా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎంగిడి స్థానంలో షంసీ ఆడ‌తాడ‌ని బ‌వుమా… ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతున్న ఈ...

భారీ స్కోరుతో సెమీ ఫైనల్స్ లో టీమిండియా..

27 ఓవర్లలో 194 పరుగులు చేసిన టీమిండియా 50 పరుగులతో క్రీజ్ లో ఉన్న కోహ్లీ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ అయిన గిల్ వన్డే వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ లో టీమిండియా భారీ స్కోరుతో ఆడుతుంది న్యూజిలాండ్ బౌలర్లను మన బ్యాట్స్ మెన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 27 ఓవర్లలో...

వన్డే వరల్డ్‌ కప్‌ లో సరికొత్త చరిత్ర…

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగున్నర దశాబ్దాలుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో తొలిసారిగా ఓ ఎడిషన్‌లో ఐదు వందల సిక్సర్లు నమోదయ్యాయి. పవర్‌ ప్లే నిబంధనలు, ఆఖర్లో ధాటిగా ఆడుతూ బ్యాటర్లు వీరబాదుడు బాదుతుండటంతో పాత సిక్సర్ల రికార్డులు మాయమయ్యాయి. ఇంకా లీగ్ దశ...

తొలి ఓవ‌ర్లోనే లంకకు షాక్‌…

వరల్డ్ కప్ లో నేడు బంగ్లాదేశ్ × శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లా ఇవాళ ఓడితే శ్రీలంక కూడా ఇంటికే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ శ్రీ‌లంక‌కు తొలి ఓవ‌ర్లోనే షాక్ త‌గిలింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -