Sunday, September 8, 2024
spot_img

Telangana

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు.. పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...

జివో 111 రద్దు

హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎలను రేగులరైజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం. వనపర్తి లో జర్నలిస్ట్‌ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ లో జైన్‌ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం ఉమామహేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌...

పార్టీ కోసం ఓ మెట్టు దిగుతా..

మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం.. ఈటలకు కాంగ్రెస్‌లోకి వెల్కమ్ చెప్పిన రేవంత్ రెడ్డి అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలి.. తనను తిట్టినా పడతానని.. ఎన్నిసార్లయినా తలొంచుతాను నాతో ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడవచ్చు : రేవంత్ హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్...

ఆదాబ్‌ కథనానికి స్పందన

స్లాబ్‌ను తొలగించిన మున్సిపల్‌ అధికారులు కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్‌ ఏరియా లో యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా మున్సిపాల్టీ నిర్మించిన డ్రైయినేజీని కబ్జా చేసి స్లాబ్‌ పోసి రూం నిర్మించడానికి సిద్ధపడ్డారు. ముడుపులు తీసు కొని చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్న మున్సిపల్‌ అధికారులు తీరుపై డ్రైయినేజీని...

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..రాజకీయ నాయకులకు జాతర..నేతల అండతో భూ దందాలు, సెటిల్మెంటులు ..కోట్లల్లో వాటాలు…పీడీ కేసులు ఎత్తివేత .. అసెంబ్లీకి బాటపెరుగుతున్న నిరుద్యోగం..కడుపు కాలి అడిగితే పీడీ కేసులు ..అసెంబ్లీకి రౌడీలు… కాటికి యువత..తొమ్మిది సంవత్సరాల దొర పాలనలో..నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది..ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు..చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు..దొరా...

జనాలు చస్తేగాని స్పందించరా…?

ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా.. ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్ బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కబ్జా ఓపెన్ నాలాపై రోడ్డు నిర్మాణానికి లక్షల్లో చేతులు మారిన వైనం ఇతర పార్టీల నాయకులకు సైతం భారీగా అందిన ముడుపులు పూర్తిస్థాయిలో సహకరించిన శేరిలింగంపల్లి మున్సిపల్ యంత్రాంగం ఫిర్యాదులపై...

తెలంగాణలో భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర

బీసీలను కుక్కల కంటే హీనంగా కేసీఆర్ చూస్తున్నారు.. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ బీసీ బంధు ఇవ్వడానికి కేసీఆర్ కు ఉన్న అభ్యంతరం ఏమిటి? లక్షల మందితో జూన్ లో హైదరాబాద్ లో బీసీ గర్జనతో సత్తా చాటండి ఓబీసీ సమ్మేళనంలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -