Sunday, September 8, 2024
spot_img

Telangana

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర..

తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం… ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు. స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు. ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి.. ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి . తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సాధించిందేమిటి ?

( తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యెత్తున నిర్వహిస్తున్న సందర్భంగా…..)తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరు, నియామకాలు, నిధుల కోసం జరిగింది.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస లకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు చిన్న చూపు చూడటం జరిగింది.ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను పట్టించుకోకుండా...

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీది కీలక పాత్ర..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీల‌క పాత్ర అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ...

సాగునీరు కల సాకారం అయ్యింది : స్పీకర్‌ పోచారం..

దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది వేడుకల ప్రారంభం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి,...

ఆజ్ కి బాత్

గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ మారకపాయే..అధికారం మారే కాని అవినీతి మారక పాయే..ఆధిపత్యం మారే కాని అణిచివేత మారకపాయే..ఇంటికొక కొలువు పాయె పదేళ్లు దాటిపాయే..తలవంచుతూ.. తలదించుతూ..ఏళ్ళ కేళ్ళు నిరీక్షించినా సామాన్యునిబ్రతుకు మొత్తం ఛిద్రమాయే…....

ఏరులై పారిన మద్యం..

తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. 30 రోజుల్లో 7.44 కోట్ల రూపాయల బీర్లను లాగించేశారు.. ఎండలు తీవ్రంగా ఉండటంతో చల్లని బీర్లకు ఓటేస్తున్న జనాలు.. నెలరోజుల వ్యవధిలో చరిత్ర సృష్టించిన బీరు బాబులు.. ఒకవైపు వాన వరద.. మరోవైపు బీర్ల వరద.. తెలంగాణలో అభివృద్ధి మాటేమో గానీ, రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో వైన్ షాప్ లు...

మహాజన్ సంపర్క్ యాత్రకు బీజేపీ సిద్ధం..

ఈ నెలలో తెలంగాణాలో ముగ్గురు అగ్రనేతల సభలు.. నల్లగొండ లేదా ఖమ్మంలో మోడీ సభ.. ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు ప్లాన్ చేసింది. ఈ...

మీరే నా బ‌లం : మంత్రి హరీష్ రావు

మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల...

బోనాలకు ముందే ఆర్థిక సహాయం..

ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బోనాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను ప్రైవేట్‌ దేవాలయాలకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించిందని తెలిపారు. ఆర్ధిక సహాయం కోసం...

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే ఇదిగో రుజువులు..

పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం 11 లక్షల 50 వేల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం పీఎం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -