Sunday, September 8, 2024
spot_img

supreemcourt

సుప్రీంలో నటి జయప్రదకు ఊరట

ఎగ్మోర్‌ కోర్టు విధించిన జైలుశిక్ష నిలుపుదల సినీ నటి, మాజీ ఎంపి జయప్రద తన థియేటర్‌లో పని చేస్తున్న కార్మికులకు ఇఎస్‌ఐ చందా చెల్లించకపోవడంతో దిగువ కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీం కోర్టు సస్పెండ్‌ చేసింది. ఇఎస్‌ఐ చందా చెల్లించడంలేదని థియేటర్‌ కార్మికులు ఎగ్మోర్‌ సెకెండ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ను ఆశ్రయించారు. దీంతో...

యూపీలోనూ భారీ వర్షాలు

పొంగి ప్రవహిస్తున్న శారదానది నదిలో కొట్టుకు పోయిన పాఠశాల దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మృతి హిమాచల్‌లో 91 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16మృతిన్యూఢిల్లీ : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి...

కేంద్ర సర్కార్‌కు సుప్రీం మొట్టికాయలు

ఈడీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపుపై సీరియస్‌ పదవీ కాలం పెంపు చట్ట విరుద్ధమని వెల్లడి జులై 31 వరకు పదవిలో ఉండేందుకు అనుమతి న్యూఢిల్లీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -