Sunday, September 8, 2024
spot_img

supreem court

ఉదయనిధికి సుప్రీం షాక్

న్యూఢిల్లీ : డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ‘సనాతన ధర్మం’ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవలే తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ ‘‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ...

ఆన్‌లైన్‌లో సుప్రీంకోర్టు కేసుల డేటా

నేషనల్‌ జ్యూడీషియల్‌ డేటా గ్రిడ్‌కు అనుసంధానం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో పెండిరగ్‌ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్‌ జ్యుడిషియల్‌ డేటా గ్రిడ్‌ పోర్టల్‌(ఎన్‌జేడీజీ)కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో...

పెళ్లికి గుర్తింపు లేకున్నా ఆస్తికి హక్కుదారులే..

పుట్టిన పిల్లలకు చట్టబద్దత ఉంటుందన్న సుప్రీం.. పాత తీర్పును వ్యతిరేకిస్తూ కొత్త తీర్పు వెల్లడి.. అక్రమ పెళ్లి చేసుకున్న జంటకు కలిగిన సంతానానికి గుడ్ న్యూస్.. న్యూ ఢిల్లీ : గుర్తింపు లేని పెళ్లి చేసుకున్నప్పటికీ వారికి పుట్టిన పిల్లలకు.. తల్లితండ్రుల ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ పెళ్లి చేసుకున్న జంటకు కలిగే సంతానానికి...

జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో జయకుమార్ తీర్పు జయకుమార్ తీర్పును తప్పుబట్టిన సుప్రీం తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -