Home Tags Summer

Tag: Summer

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం..

మండుతున్న ఎండలుపెరగనున్న వడగాల్పులుబయపడుతున్న జనంజాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నడు. భానుడి ధాటికి జనం అల్లాడుతున్నారు. గతేడాదితో...

అత్యంత బలాన్నిచ్చే స్మూతీలు

దైనందిక జీవన విధానంలో, తీరికలేని కార్యాచరణల కారణంగా శరీరానికి సరైన పోషకాలను అందించలేకపోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులకు ఊరటగా తక్కువ శ్రమతోనే పూర్తయ్యే సలాడ్లు, స్మూతీస్‌ సహాయకంగా ఉంటాయి. క్రమంగా...

వడదెబ్బకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

తొలి కోడికూసే వేళకు అంతా చల్లచల్లగానే ఉంటున్నది. తొలిపొద్దు పొడిచేసరికి వీపుపై కాస్త వేడి తగిలినట్లనిపిస్తున్నది. ఉదయం తొమ్మిది కాకముందే సూరీడు సుర్రుమంటున్నడు. పదకొండు అయిందంటే చాలు భగ్గుమని మండిపోతున్నడు....

ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ కార్నివాల్‌ షురూ

హైదరాబాద్‌ : ఇ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇప్పటికే సమ్మర్‌ సేల్స్‌ అంటూ మే 4-7 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇ కామర్స్‌...

సమ్మర్‌ శక్తిమాన్‌!

ఇంట్లో తయారు ఒంట్లో హుషారు చూస్తుండగానే ఎండలు ముదిరిపోతున్నాయ్‌. నీడపట్టున కూర్చుందామంటే వీలుకాదాయె! ఓపక్క పిల్లలకు పరీక్షలు, ఆఫీసులకెళ్లాలి.. బోలెడు వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బయట అడుగుపెట్టినా...

నేటి నుంచి వేసవి సెలవులు

13 ఎప్రిల్‌ నుంచి 31 మే వరకుఎవరైనా స్కూళ్లు నడిపిస్తే కఠిన చర్యలుప్రకటించిన విద్యాశాఖ హైదరాబాద్‌ : ఎండా కాలం..ఎండలు మండే కాలం.. ఎండల్లో కాలం...