Friday, April 26, 2024

sonia gandhi

సోనియా లేదంటే నేను..?

ఇంకెవరికీ చాన్స్ లేదు తానూ హిందువుగా పుట్టడం అదృష్టం తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదు.. సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హైదరాబాద్ : ఖమ్మం లోక్‌స‌భ స్థానానికి సోనియా పోటీ చేస్తారు . ఆమె అబ్యర్దిత్వాన్ని అడ్డుకునే హక్కు,దైర్యం ఎవ్వరికి లేదు. ఒకవేళ ఆమె కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర...

త్రిముఖ పోరుమూడు ఎంపీ స్థానాలపైనే ప్రధాన పార్టీల నేతల గురి

ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ మల్కాజ్‌గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ను బరిలోకి.. పార్టీ ఆఫీస్‌లకుక్యూ కడుతున్న అశావాహులు రసవత్తరంగా మారిన పార్లమెంట్‌ రాజకీయం లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ మోడీ విజయం ఖాయమంటున్న టీ బీజేపీ హస్తానికి ఎదురులేదంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ హైదరాబాద్‌ :- లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్‌...

నేనొస్తున్నా..

రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం దాదాపు 6 వేల మందికి ఆహ్వానాలు సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ సీనియన్‌ నాయకురాలు...

ఢిల్లీకి చేరిన సిఎం రేంవత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి...

తెలంగాణ నుంచి సోనియా పోటీపీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అతి త్వరలో కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ సహా పాల్గొన్న పలువురు నేతలు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...

సోనియాగాంధీకి ప్రధాని మోడీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాందీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ విూడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్‌ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సోనియాకు గ్రీటింగ్స్‌ తెలియజేశారు. ‘సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు...

దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం నేటితో మొదలైంది

సిఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర సంపద, వనరులు ప్రజలకు పంచుతాం సోనియాగాంధీ, తెలంగాణ లక్ష్యాలునెరవేర్చడమే మా ప్రభుత్వ బాధ్యత మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, నేటి నుండి ఇందిరమ్మ పాలన మొదలవుతుందని, అందరం సమిష్టిగా పనిచేసి...

హైదరాబాద్ చేరుకున్న సోనియాగాంధీ

ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక...

భారత సంస్కృతిని కాంగ్రెస్‌ అవమానిస్తుంది : అనురాగ్‌ థాకూర్‌

న్యూఢిల్లీ : ఉత్తరాది`దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ థాకూర్‌ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి గురించి విశ్లేషణ చేయకుండా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తుందని మంత్రి అనురాగ్‌ అన్నారు. ఇవాళ విూడియాతో...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -