Friday, April 26, 2024

Sensex

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌..

71వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌..! దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 70,165.49 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్‌లో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 70,000.60 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. గరిష్ఠంగా...

వరుసగా రెండోరోజు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 534 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..! దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఉదయం 71,832.62 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌ ఆ తర్వాత...

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

931 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..! దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు అదే ఊపును కొనసాగించాయి. ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో చివరి సెషన్‌లో కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 302.90 పాయింట్లు పడిపోయి 21,150.20...

స్టాక్‌ మార్కెట్‌ కొత్త రికార్డు

సెన్సెక్స్‌ 72000 దిశగా, 21500 దాటిన నిఫ్టీ న్యూఢిల్లీ : సెన్సెక్స్‌ మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్‌ 72000, నిఫ్టీ 21500 దాటాయి. బుధవారం సెన్సెక్స్‌ సరికొత్త ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది. 21543 స్థాయిలో ప్రారంభమైంది. బుధవారం సెన్సెక్స్‌ 210 పాయింట్లు లాభపడగా,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -