Thursday, May 2, 2024

rahulgandhi

అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఆగ్రహం రాహుల్‌ తీరును తూర్పారబట్టిన మంత్రి స్మృతి ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ప్రసంగం ముగించి సభను వీడిన ఎంపీ రాహుల్‌న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌...

ఎంపీ రాహుల్‌ గాంధీ తిరిగి పార్లమెంట్‌లో

పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న రాహుల్‌.. స్వీట్ల‌ను పంచి పెట్టిన మల్లికార్జున ఖర్గేఅడుగుపెట్టనున్న విష‌యం తెలిసిందే. రాహుల్‌పై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటన విడుద‌ల చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాహుల్‌ పాల్గొననున్నారు. అయితే రాహుల్‌ గాంధీ తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న సంద‌ర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున...

సుప్రీంకు రాహుల్‌

గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు సూరత్‌ ట్రయల్‌ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ తీర్పుసరైనదేనని వ్యాఖ్యానించిన హైకోర్టు ఇక సుప్రీంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం అహ్మదాబాద్‌ : గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో రాహుల్‌ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్‌...

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ..

మూడేళ్ళ గడువుతో మంజూరైన ఆర్డినరీ పాస్ పోర్ట్.. పలు యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం కానున్న రాహుల్.. భారతీయ అమెరికన్ల నుద్దేశించి ప్రసంగాలు.. న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు రాహుల్‌ గాంధీ నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ ఆయనకు మంజూరైంది....
- Advertisement -

Latest News

ఎమ్మార్వో ‘గౌతమ్‌’ భూదానం

కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్‌ చేసిన వైనం కోర్టు స్టే...
- Advertisement -