Sunday, September 8, 2024
spot_img

osmania

మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్రకుమార్ లు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాధించారు. బ్యాక్టీరియా మెటబొలైట్ నుండి బయో పెస్టిసైడ్ తయారుచేసి, కెమికల్ పెస్టిసైడ్ కన్నా త్వరగా, మెరుగ్గా పనిచేసే విధంగా తయారు చేయుటకు వారు రూపొందించిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన...

ఇంజనీరింగ్ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ..

తనిఖీ చేసిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీ రామ్ వెంకటేశ్.. హైదరాబాద్ : ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హాస్టళ్లను బుధవారం సాయంత్రం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, అడిషనల్ ఛీఫ్ వార్డన్ ప్రొఫెసర్ మంగు, ఇంఫ్రాస్రక్షర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణ హాస్టల్ వార్డన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ రమణ రావు, అసిస్టెంట్...

ఓయూ టి. స్యాట్ తో అవగాహన ఒప్పొందం..

ఉస్మానియా యూనివర్శిటీ వార్షికోత్సవంలో ఇది మరో చారిత్రాత్మకమైన రోజు. గురువారం రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ స్కిల్స్ అకడమిక్స్ అండ్ ట్రైనింగ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీఎస్‌ఏటీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్.. గౌరవ అతిథిగా జయేష్ రంజన్, ఐఏఎస్, ప్రొఫెసర్ డి. రవీందర్,...

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..

ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్డుల అధ్వర్యంలో రోడ్ పై బైఠాయించి శాంతి యుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.. ఈ అక్రమ అరెస్ట్ లను విద్యార్ది లోకం తీవ్రంగా...

నిజాం కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరంనుంచి కొత్త బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సు..

నిజాం కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరం నుండి కొత్త బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సును ప్రవేశపెట్టడం కోసం రిటైలర్స్ అసోసియేషన్ యొక్క స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్, ఉస్మానియా యూనివర్సిటీల మధ్య శనివారం రోజు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం అమలు చేయబడింది.. మార్పిడి చేయబడింది. ఈ కోర్సులో...

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక రోజు మొబైల్ సైన్స్ ప్రదర్శన..

వివరాలు తెలిపిన ప్రో. హెచ్. సురేఖా రాణి.., హెడ్ అండ్ కో ఆర్డినేటర్.. జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ విభాగం బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎ. భరత్ సహకారంతో జూలై 7న ఒక రోజు మొబైల్ సైన్స్ ప్రదర్శనను నిర్వహించింది. మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ థీం "జీన్ హెల్త్ కనెక్ట్" జన్యువులు, జన్యు రుగ్మతలు, నివారణ వ్యూహాలు.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -