Sunday, September 8, 2024
spot_img

Minister ktr

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పేరును అంతర్జాతీయస్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా...

ఇది చాలా అవమానకరమైన చర్య

రష్మిక తప్పుడు వీడియోపై కెటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌ : సినీ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జారా పటేల్‌ అనే ఓ సోషల్‌ విూడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ విూడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే....

చిల్లర మాటలకు లొంగిపోవద్దు : మంత్రి కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ పాలనలో ఎటుచూసినా తాగు, సాగునీరు సిరిసిల్ల : కాంగ్రెస్‌ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌వింగ్‌ను మంత్రి...

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే లక్ష్యం మీ ముంగిట్లో

కేసీఆర్‌ జీవితమే ఒక ఉదాహరణ గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ మిట్‌లో మంత్రి కేటిఆర్‌ హైదరాబాద్‌ : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్‌ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో...

కెటిఆర్‌ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

మెదక్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వెళ్తున్నారు. ఈ క్రమంలో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి...

కొడంగల్‌లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతావా?

గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకు కామారెడ్డిలో సిఎం పోటీ కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయడం మన అదృష్టం మాచారెడ్డి మండలం గజ్యా నాయక్‌ తండాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్‌ కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌...

ఇంకా సాక్షాలు కావాలా రాహుల్‌ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిరది కాంగ్రెస్‌ కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకునేందుకు నకిలీ ఫొటోలు, వీడియోలతో మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా...

కేటీఆర్‌వి పగటి కలలు

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాదు నిరుద్యోగుల పాలిట యమపాశంలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుడే టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదం ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతో కొత్త రాగం తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ఏ పార్టీకి ఆ...

బీఆర్‌ఎస్‌లోకి నాగం జనార్దన్ రెడ్డి

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాగం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపాటు రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన హస్తం అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన...

బీఆర్ఎస్ లో చేరిన ఎర్ర శేఖర్

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ బీఆర్ఎస్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -