Sunday, September 8, 2024
spot_img

meyor

భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేసిన నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.

లోతట్టు ప్రాంతాల్లో డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి.

హైదరాబాద్‌లో వర్షాలు..

అధికారులను అప్రమత్తం చేసిన నగర మేయర్ విజయ లక్ష్మి.. భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సూచించారు. జోనల్‌ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్షించాలన్నారు. వరదను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొత్త సెల్లార్‌ తవ్వకాలను...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -