Sunday, September 8, 2024
spot_img

janagama

చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం..

జనగామ: లింగాలఘనపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు… వారితో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేష్, స్థానిక సర్పంచ్ మనోహర్, ఎదునూరి వీరన్న,...

సిద్ధార్థ పారా మెడికల్ కాలేజ్ ఫేర్వెల్ పార్టీ వేడుకలు..

జనగామ : సిద్ధార్థ పారా మెడికల్ కాలేజ్ జనగాంలో ఘనంగా ఫేర్ వెల్ పార్టీ వేడుకలు, జూబ్లీ గార్డెన్ జనగాంలో జరిగాయి.. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ లాకావత్ లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అదే విధంగా అతను మాట్లాడుతూ పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు ఇలా ఫేర్వెల్ పార్టీ...

జనగామ రైల్వే స్టేషన్ కు రూ. 24.5 కోట్లు..

అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ కు 24.5 కోట్ల రూపాయలు.. సుందరీకరణ కోసం సాంక్షన్ చేయడం జరిగినది అందులో భాగంగా ఆదివారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.. అందులో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ లో భారత ప్రధాని నరేంద్ర...

అమ్మవార్లకు అధిక మాస వాయినాలు..

అధిక శ్రావణ మాసం సందర్భంగా కార్యక్రమం.. స్థానిక జనగామ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ నగేశ్వర, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం.. వైశ్య భవన్ లో దేవాలయ పూజారి యల్లంబట్ల ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అధిక శ్రావణ మాసం సందర్భంగా అమ్మవార్లకు అనగా అధికమాస వాయినాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన..

జనగామ పట్టణంపై ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.. వర్షం తగ్గి 24 గంటలు గడిచిన జనగామ పట్టణ లోని హైదరాబాద్ నుండి హన్మకొండ ప్రధాన రహదారి కుర్మవాడ ఏరియా లో నీళ్లు భారీగా రావడం వలన వ్యాపారస్థులు ప్రయాణికులు,...

జనగామ పట్టాన వార్డుల కమిటీల ఎన్నిక..

కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు.. ఆదివారం రోజున జనగామ పట్టణంలోని స్థానిక 5, 16,17వ వార్డుల వార్డు కమిటి ఎన్నిక పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య, కో ఆర్డినేషన్ కమిటీ అధ్వర్యంలో జరిగింది. 5 వ వార్డు అధ్యక్షులుగా.. పోతునురి విజయ్ కుమార్.. ప్రధాన కార్యదర్శులుగా సందుల చందు.. 16...

గౌడులు రాజకీయంగా ఎదగడమే తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లక్ష్యం..

త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ.. గౌడులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడమే తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లక్ష్యమని గౌడ సంఘాల నాయకులు అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని గోపాలపూర్ కళా ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజున బొనగాని యాదగిరి గౌడ్ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ గౌడ సంఘాల నాయకులతో...

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మర్యాదపూర్వక సన్మానం..

శనివారం రోజు జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు స్ఫూర్తి ఫిష్ సీడ్ సప్లయర్స్, ముదిరాజ్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కు శాలువా కప్పి బొకేనందించి ఘనంగా సన్మానించినారు.. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు చింతల యాదయ్య...

లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ వారి సేవా కార్యక్రమం..

కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ కి సిద్ధం చేసిన వైనం..బుధవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో గత వారం రోజుల పాటు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అందులో 42 మందికి ఆపరేషన్స్ అవసరమని నిర్ణయించి వారిని, గత వారం ఆపరేషన్స్ చేసుకున్న వారు 26 మందిని ఉచితంగా బస్ లలో...

ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లా పుట్టినరోజు వేడుకలు..

జనగామ చౌరస్తాలో కార్యక్రమం..మంగళవారం రోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు జనగామ చౌరస్తాలో జరిగాయి.. మహా అన్నదానం, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవేలి క్రిష్ణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -