Sunday, September 8, 2024
spot_img

israeal

యుద్ధాల్ని నిలువరించడంలో ఐరాస పాత్ర నామమాత్రమేనా ?

ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధానికి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా.. రెండవ ప్రపంచయుద్ధం (1939 - 45) నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకొని 26 జూన్‌ 1945 రోజున 51 దేశాల నిర్ణయం ఫలితంగా విశ్వశాంతిని కోరుతూ 24 అక్టోబర్‌ 1945 రోజున ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్థాపించడం అనివార్యంగా జరిగిపోయింది. ‘యునైటెడ్‌ నేషన్స్ (యూయన్‌)’...

గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు

గాజా : ఇజ్రాయెల్‌ `హమాస్‌ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజాలో పరిస్థితులు పరిస్థితులు దారుణంగా మారాయి. గాజా స్టిప్ర్‌ని ఇజ్రాయెల్‌ అన్నివైపుల నుంచి దిగ్భందించడంతో తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. బాంబుల మోతతో బతుకు జీవుడా అంటూ కట్టుబట్టలతో వలసబాటపట్టారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు గాజా పౌరుల...

గాజాలో ఆకలి కేకలు

గాజా స్టిప్ర్‌ : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. గాజా ను ఇజ్రాయెల్‌ దిగ్బంధించడంతో అక్కడ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆహారం, ఇత ర నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. ఆహార సంక్షోభం చుట్టుముడుతున్నది. ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది ప్రజలు ఐక్యరాజ్యసమితి గోదాముల్లోకి చొరబడి ఆహార, ఇతర...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -