Sunday, September 8, 2024
spot_img

crime news

తార్నాకలో మహిళపై సామూహిక అత్యాచారం

మహిళను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం చోటుచేసుకున్నది. బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను గమ్యస్థానంలో దింపుతానని చెప్పి.. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన...

తమిళనాడులో రోడ్డు ప్రమాదం…

తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి చెన్నై బైపాస్‌ రోడ్డు వద్ద ఘటన శబరిమల నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొన్న వైనం అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు...

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దళితయువతిపై సామూహిక అత్యాచారం

బస్సులో 20 ఏళ్ల దళిత యువతిపై ఇద్దరు డ్రైవర్ల ఘాతుకం ఉత్తర్‌ ప్రదేశ్‌ : మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనిపిస్తే కామాంధుల చేతిలో బలైపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, ఇతర కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. 2012లో యూపీఏ...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

కరీంనగర్‌ : కరీంనగర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సవిూపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి...

మొయినాబాద్‌లో 100 కేజీల గంజా పట్టివేత

ఇద్దరు వ్యక్తుల అరెస్టు, మిగతావారికోసం గాలింపు రాజేంద్రనగర్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడి మొయినాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారినుంచి సుమారు 100 కేజీల గంజాయి ప్యాకెట్లను మొయినాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు...

అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

అమరావతి : బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్‌పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెంది నాగబాబు(30), అనూష(28) దంపతులు . ఇటీవల ఆక్వాసాగులో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. దీంతో అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య...

350కోట్లకు పైగా పట్టుబడ్డ నగదు

ఎస్‌బీఐలో జమ చేయనున్న అధికారులు.. కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ, ఆయన బంధువులపై కొనసాగుతున్న దాడులు న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ, ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపైఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ దాడుల్లో లెక్కల్లో చూపని కట్టలు కట్టలు...

బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన యువకుడు జహీరాబాద్‌ : కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అర్జున్‌ నాయక్‌ తండాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..తండాకు చెందిన రాథోడ్‌ సందీప్‌ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.దీంతో మనస్థాపం...

మేడిపల్లిలో 510 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. మల్కాజ్‌గిరి ఎస్వోటీ టీమ్‌ పక్కా సమాచారంతో 510 కిలోలు (102 ప్యాకెట్‌లు) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,...

సుమారు వంద అక్రమ వెబ్‌సైట్లు

న్యూఢిల్లీ : సుమారు వందకుపైగా అక్రమ వెబ్‌సైట్లపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకున్నది. ఆ వెబ్‌సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్‌టైం జాబ్‌ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వెబ్‌సైట్లను ఆపరేట్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ త్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌కు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -