Sunday, September 8, 2024
spot_img

cm revanth reddy

తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డులో అంతులేని అవినీతి జరిగిందా?

కేసీఆర్‌ ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీల పెంపు 10 సం.లుగా ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ఏం జరిగింది రైతుల ఉచిత విద్యుత్తుకే ఇంత అప్పు చేశారా ఉచితం పేరుతో దోచుకున్నదెంతా.. దాచుకున్నదెంతా..? వెలమ ఉద్యోగులను ఎందుకు నియమించినట్లు..? కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు పెను సవాళ్లు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో...

ప్రజా భవన్ లో ప్రజా దర్బార్‌

భారీగా తరలివచ్చిన ప్రజలు అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్‌ ధరణి, భూ సమస్యలపై వినతుల వెల్లువ మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్న ప్రజలు అంతకుమించిన తృప్తి ఏముంటుంది ప్రజా దర్బార్‌పై రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌...

అసెంబ్లీ సమావేశాలు.

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలపై ఆసక్తి 4రోజుల పాటు సమావేశాలు.. అసెంబ్లీకి రానన్న రాజాసింగ్‌ .. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో పరిపాలన పరమైన కార్యక్రమాలు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తైంది. ఇది జరిగిన 24గంటల్లోనే అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు...

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 9 నుంచి ఈ గ్యారెంటీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది....

కేసీఆర్ అరోగ్య పరిస్థితిపై రేవంత్ స్పెషల్ కేర్

మెరుగైన వైద్యం కోసం ఓ అధికారికి బాధ్యతలు ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైనట్టు నిర్దారణ హిప్ రీప్లేస్‌మెంటరీ సర్జరీ చేయనున్న వైద్యులు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎంకు వివరించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు...

మార్క్‌ పాలనకు శ్రీకారం

ఇంటిలిజెన్స్‌ ఐజిగా శివధర్‌ రెడ్డి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి నియామకం మొదటి దివ్యాంగురాలికి మొదటి ఉద్యోగం హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తనదైన మార్క్‌ పాలనను ప్రారంభించారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్‌ ఐజీగా శివధర్‌ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఈ...

పాలకులం కాదు.. సేవకులం..

ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన ఆరు గ్యారెంటీలపై సీఎం తొలి సంతకం దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతిభవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో నేటినుంచి ప్రజాభవన్‌ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామని వెల్లడి ప్రజల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌ : పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని.. స్వేచ్ఛ, సామాజిక...

దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం నేటితో మొదలైంది

సిఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర సంపద, వనరులు ప్రజలకు పంచుతాం సోనియాగాంధీ, తెలంగాణ లక్ష్యాలునెరవేర్చడమే మా ప్రభుత్వ బాధ్యత మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, నేటి నుండి ఇందిరమ్మ పాలన మొదలవుతుందని, అందరం సమిష్టిగా పనిచేసి...

సవాళ్లతో స్వాగతం..!

రేవంత్‌కు తొలి వంద రోజులు ముఖ్యం ఆర్థిక ఇబ్బందులు, ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ హామీలు, కేసీఆర్‌ తప్పిదాలు సీఎంగా నేడు రేవంత్‌ రెడ్డి ప్రమాణం మ.1.04 నిమిషాలకు కార్యక్రమం అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు అగ్రనేతలు, పలువురు సీఎంలకు ఆహ్వానాలు కోదండరామ్‌ సహా మేధావులకు ఆహ్వానాలు అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు హైదరాబాద్‌ : ఎన్నో ఒడిదుడుకుల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌...

ఎల్బీ స్టేడియంలో సిఎం ప్రమాణ స్వీకారోత్సవం

ఏర్పాట్లపై సిఎస్‌ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌ : ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్‌ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -