Sunday, September 8, 2024
spot_img

cine news

ప్రభాస్,మారుతి కాంబో మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

ఈ సంక్రాంతి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు రెట్టింపు సంతోషాన్ని తీసుకురాబోతోంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటిదాకా చూడని ఒక కొత్త లుక్ లో, క్యారెక్టర్ లో...

‘కాలింగ్ సహస్ర’ ట్రైలర్ లాంచ్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ...

నవంబర్ 10న విడుదల కాబోతున్న దిమార్వెల్స్…

ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్ మరియు పూర్తిస్థాయి ఫ్యా మిలీ ఎంటర్టైన్మెంట్ను అందించడానికిసిద్ధంగా ఉన్న, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూ డియోస్యొక్క దిమార్వెల్స్ నవంబర్ 10న విడుదల కానుండగా, మరింత ఉన్నతంగా పండుగను సెలెబ్రేట్్రే చేసుకునేసమయం! ఈ సంవత్సరం అతిపెద్దదీపావళి చిత్రాలలో ఒకటైన దీనిపైఅంచనాలు ఎక్కు వగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -