Sunday, September 8, 2024
spot_img

cine news

ప్రారంభమైన హీరోయిన్ వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్”

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న "ఫియర్" మూవీ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని...

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ “రాజా సాబ్” ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీకి "రాజా సాబ్" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా రెబల్ ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ "రాజా సాబ్" కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను...

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకున్న పాన్ ఇండియా చిత్రం “హను-మాన్”

యువ కథా నాయకుడు తేజ సజ్జ టైటిల్ రోల్‌లో నటించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం "హను-మాన్" దేశీయ మరియు విదేశీ మార్కెట్‌లలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు పాన్ ఇండియా...

‘గుంటూరుకారం’ సినిమాను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు: దిల్ రాజు

సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ . శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల...

కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్ ఫ్రెండ్ షిప్ సాంగ్ ‘నా సామిరంగ’ నుంచి విడుదల

కింగ్ నాగార్జున అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ సంక్రాంతి అట్రాక్షన్ 'నా సామిరంగ' కోసం ఆస్కార్- అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మొదటి పాట మెలోడియస్ చార్ట్‌బస్టర్ అయితే, టైటిల్ నంబర్‌గా ఉన్న రెండవ పాట మ్యాసీగా అలరించింది. ఈ రోజు, మూడవ సింగిల్- 'దేవుడే తన చేతితో' పాటని విడుదల...

షూటింగ్ పూర్తి చేసుకున్న పింకీ

విఆర్ పి క్రియేష‌న్స్ ప‌తాకంపై పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా సుమ‌న్ , శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం. పింకీసీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్...

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’- ఫస్ట్ లుక్ విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. #BSS10 తాత్కాలిక టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -