Sunday, September 8, 2024
spot_img

BRS government

మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎవరిది?

ఎల్‌ అండ్‌ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్ల ఆనాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు? హైదరాబాద్‌ : మేడిగడ్డ రిపేర్‌ బాధ్యత తమది కాదని, తమ ఒప్పందం తీరిందని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేసిన ప్రకటనతో ..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది....

బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్భాటంగా ప్రారంభించిన మన ఊరు మనబడి పనులు..

బిల్లులు రాక నిలిచిపోయిన పనులు… ఇబ్బందుల్లో కాంట్రాక్టర్లు..! మిర్యాలగూడ : కార్పొరేట్‌ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో ఉండాలనే లక్ష్యంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మన ఊరు మన బడి ద్వారా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు పలు ప్రభుత్వ పాఠశాలను మొదటి విడతగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే....

54 కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు

రేవంత్‌ సర్కారు మరో కీలక నిర్ణయం. రేవంత్‌ సర్కారు మరో కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా నామినేటెడ్‌ పద్ధతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 7వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తున్నట్లు ప్రధాన...

ఇంటికో ఉద్యోగం ఎటుపోయింది సారు…

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబయ్య నందిగామ మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారం నందిగామ : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్‌ ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఊరిలో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఉద్యోగాలు ఎటు పోయినాయి సార్‌ అంటూ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అంది బాబాయ్‌ ప్రశ్నించారు.నందిగామ మండల కేంద్రంతో...

ఉద్యోగాలు ఇవ్వలేక గ్రామాల్లో బెల్టుషాపులు పెంచారు

మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి. మేకగూడ గ్రామపంచాయతీలో కాంగ్రెస్‌ ఎన్నికల విస్తృత ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న నేతలు. బీఆర్‌ఎస్‌ నాయకులకు కండువకప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే. నందిగామ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో అసాధ్యమైన హామీలిచ్చి, ఇప్పుడు అన్నింటిని గాలికొదిలేసి నిరుద్యోగుల సంఖ్యను పెంచి, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులను...

నిమ్మల గార్డెన్స్ లో నేడు బిఆర్ఎస్ బూత్ కమిటీల సమావేశం

మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ మేడ్చల్ : ఈ నెల 30వ తేది సోమవారం ఉదయం మేడ్చల్ మండల బూత్ కమిటీల సమావేశం నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా దయానంద్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మండలం కండ్లకోయాలోని నిమ్మల గార్డెన్ లో నిర్వహించే మేడ్చల్...

నేడు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా మేనిఫెస్టో! ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించే అవకాశం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకై కొత్త పథకాలు ప్రకటించే అవకాశం హుస్నాబాద్‌ సభతో సమరశంఖారావానికి సిద్ధం హైదరాబాద్‌ : తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో...

బి ఆర్ ఎస్ ప్రభుత్వానిది సంక్షేమ పాలన..

పేదల సొంతింటి కలను నిజం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది : మంత్రి తలసాని సంగారెడ్డి : పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని...

24 గంటల కరెంట్‌ చూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను..

వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 85 సీట్లలో గెలుస్తాం.. టిక్కెట్ల అమ్మకంపై హరీష్‌వి దిగజారుడు మాటలు.. కాంగ్రెస్‌ వచ్చాక సర్వీస్‌ కమిషన్‌ను పటిష్టం చేస్తాం.. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యలు.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటలు కరెంట్‌ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి...

గ్రామాల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి

షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి షాబాద్‌ : షాబాద్‌ గ్రామాల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం షాబాద్‌ మండల పరిధిలోని సర్దార్‌ నగర్‌ గ్రామంలో శివాలయం,ముద్దంగూడ గ్రామాలలో సీసీ రోడ్‌ పనులకు సర్పంచులు మునగపతి స్వరూప ,కుర్వ జయమ్మతో కలిసి పనులు ప్రారంభించారు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -