Sunday, September 8, 2024
spot_img

Assembly elections

దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కై కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

దేవరకద్ర : దేవరకద్ర నియోజకవర్గంలో జి.ఎం.ఆర్, మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ పై కాంగ్రెస్ శ్రేణులు, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ, నాయకులు, వార్డ్ మెంబర్లు, సామాన్యులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేదలు అధిక సంఖ్యలో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఉత్సాహంతో వీరంతా పార్టీని...

ధరణి వద్దంటే.. దళారీ రాజ్యమే

రైతుల ఆత్మహత్యలు, ఆకటి చావులు తప్పవు ధరణి వద్దన్నోళ్లను బంగాళాకాథంలో విసరేయాలి టిక్కెట్లు అమ్ముకునేటోడు.. రాష్ట్రాన్ని అమ్మడా? గాంధీభవన్‌లో చేసే ఆందోళనలు కనిపిస్తలేవా అమ్మపేరు.. బొమ్మ పేరు చెప్పి దళితులకు మోసం సింగరేణిని ముంచింది.. తెలంగాణను ఆగం చేసింది పోరాటయోధుడు కుమ్రం భీమ్‌ పేరు పెట్టాం గిరిజనులకు ఎంతో మేలు జరిగే చర్యలు కలెక్టరేట్‌, ఆసుపత్రులతో ఎంతో పురగోతి బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌, ఆసీఫాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్...

అసెంబ్లీ ఎన్నికలకు డీకే అరుణ దూరం

బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తానన్న అరుణ పోటీ చేయనని గతంలోనూ చెప్పినట్లు వెల్లడి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తానన్న డీకే అరుణ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు కీలక...

ఒకే ఒక్కడు.. !

తెలుగు రాష్ట్రాల్లో ఆయనదే హవా.. స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్.. బండిపై నమ్మకముంచిన అధిష్టానం.. 40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ప్రకటన.. న్యూ ఢిల్లీ : చత్తీస్ గఢ్ ఫేజ్-1 అసెంబ్లీ ఎన్నికలకు గాను స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఇక చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బండి...

త్వరలోనే నోటిఫికేషన్‌

ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఈసీ 2, 3 రోజుల్లో ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ఒక్క విడతలోనే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌,మిజోరం, తెలంగాణ ఎన్నికలు చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు డిసెంబరు 10-15 మధ్య ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌ : దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన...

రాజకీయాల్లోకి వస్తాం మా హక్కులను సాధించుకుంటాం….

వడ్డెర కులస్తుల జాబితా ప్రభుత్వానికి అందించడానికి వడ్డెర సామగ్ర సర్వేచేపడుతున్న తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు వడ్డెర కులస్తులు సిద్ధం.. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కులస్తులను ఏకం చేసి సభ నిర్వహించారు తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్.....

మార్పు తధ్యమా..?

హుటాహుటిన హస్థినకు తరలిన బీజీపీ నేత ఈటల రాజేందర్.. బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఈటల కోసమే కొత్త పదవి క్రియేట్ చేస్తున్న అధిష్టానం రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన అధినాయకత్వం అర్జెంటుగా పిలవడంపై అనుమానాలు కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో టీబీజేపీ కోవర్టులే కొంపముంచుతున్నారానంటున్న శ్రేణులు టీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న తేల్చిన సర్వేలు గ్రూపులను రూపుమాపి.. అధికారంలోకి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -