Sunday, September 8, 2024
spot_img

నిబంధనలతో మాకేంటి పని..?

తప్పక చదవండి
  • ఐ డోంట్‌ కేర్‌ అంటున్న అక్రమ నిర్మాణదారుడు…
    లింగోజిగూడ : ఎల్బీనగర్‌ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణా లకు తావు లేకుండా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన చట్టం టి.ఎస్‌.బి.పాస్‌.. కొం దరు అక్రమ నిర్మాణ దారులు.. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారంగా ప్రభుత్వం చట్టం నియమ, నిబంధనలతో ఏమాత్రం మాకు వర్తించవు అం టూ.. ఏదేచ్చగా అడ్డగోలుగా నిర్మాణాలు నిర్మిస్తు న్నారు… ఎల్బీనగర్‌ నియోజకవర్గం, లింగోజిగూడ డివిజన్‌ బృందావన్‌ కాలనీలో ఓ గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుండి రెండు అంతస్తుల భవనానికి అనుమ తులు తీసుకొని… కమర్షియల్‌ భవనంగా మారుస్తూ సెల్లార్‌, రెండు అంత స్తులు అదనంగా నిర్మిస్తున్నాడు.. ప్రభుత్వం నియమ, నిబంధనలు ఏదేచ్చగా ఉల్లంఘించి.. ఐ డోంట్‌ కేర్‌ అంటూ నిర్మాణ పనులు కొనసా గిస్తున్నాడు…? అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు