Sunday, September 8, 2024
spot_img

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం

తప్పక చదవండి

హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు