Sunday, September 8, 2024
spot_img

సుకన్య సమృద్ధి యోజన..

తప్పక చదవండి

న్యూ ఢిల్లీ : సుకన్య సమృద్ధి యోజన.. ఈ పథకాన్ని 2015, జనవరి 22న ప్రధాని ప్రకటించారు. బాల్య వివాహాలను ఆరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పదేండ్లలోపు బ్యాంకులోగాని కనీసం రూ.1000లతో ప్రారంభించవచ్చు.జమచేసిన డబ్బులు పై 9.1 శాతం వడ్డీతో పాటు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్లో గరిష్టంగా రూ.1.5లక్షలు డిపాజిట్ చేయవచ్చు. పద్దెనిమిదేండ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం డిపాజిట్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. ఈ ఖాతా 21ఏండ్ల వరకు క్రియాశీలంగా ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు