Sunday, September 8, 2024
spot_img

వికలాంగురాలికి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి..

తప్పక చదవండి

హైదరాబాద్ : నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు ) రజినీ అనే అమ్మాయికి రేవంత్ హామీ ఇచ్చారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు.. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఆమె తన ఆవేదనను రేవంత్ రెడ్డికి తెలిపింది.. దీనికి రేవంత్ బదులిస్తూ డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటది.. ఆ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ఖర్గేలు వస్తారు.. అదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తుంది.. ఇది నా గ్యారంటీ అంటూ ఆమెకు హామీ ఇచ్చి మనోధైర్యాన్ని నింపారు రేవంత్.. అంతేకాకండా తానే స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపారు రేవంత్ రెడ్డి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు