Sunday, September 8, 2024
spot_img

చేతులెత్తేసిన‌ నెద‌ర్లాండ్స్ బ్యాట్స్ మెన్స్..

తప్పక చదవండి
  • బాల్ తో చెడుగుడులాడేస్తున్న లంక బౌలర్లు..
  • 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. కేవలం 81 రన్స్
    చేసిన నెదర్ల్యాండ్ బ్యాటర్స్..

లక్నో : శ్రీలంక‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. అయితే లంక బౌల‌ర్ల ధాటికి నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్లు చేతులెత్తేస్తున్నారు. నెద‌ర్లాండ్స్ 20 ఓవ‌ర్ల లోపే కీల‌క‌మైన అయిదు వికెట్ల‌ను కోల్పోయింది. లంక బౌల‌ర్ ర‌జిత మూడు వికెట్లు తీసుకోగా, మ‌ధుశంక రెండు వికెట్లు తీసుకున్నాడు. నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో అక‌ర్‌మాన్ 29 రన్స్ చేశాడు. తాజా స‌మాచారం ప్రకారం నెద‌ర్లాండ్స్ 21 ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 90 ర‌న్స్ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు