Sunday, September 8, 2024
spot_img

వైరల్ అవుతున్న హాయ్‌ నాన్న మూవీ న్యూ లుక్..

తప్పక చదవండి
  • న్యాచురల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త సినిమా..

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. నాని 30గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే హాయ్‌ నాన్న నుంచి మేకర్స్‌ లాంఛ్‌ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు