Sunday, September 8, 2024
spot_img

కేధార్‌నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం.

తప్పక చదవండి

హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో గాల్లో రెండు రౌండ్లు కొట్టిన హెలికాప్టర్. ఆ సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు.

ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ సేఫ్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడిన ప్రజలు పరుగులు తీశారు.అప్రమత్తమైన పైలట్ హెలిప్యాడ్ ప్రాంతంలో కాకుండా దాని పక్కనున్న కొండ చరియల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు