Sunday, September 8, 2024
spot_img

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు అందజేసిన కాంగ్రెస్ నాయకు రాలు కత్తి కార్తీక గౌడ్..

తప్పక చదవండి
  • దుబ్బాక ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన కార్తీక..
  • దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు..

హైదరాబాద్ :
సోమవారం రోజు గాంధీభవన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తును అందజేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ బలగానికి తన పాదాభివందనాలు తెలియజేశారు.. దుబ్బాక గడ్డమీద కాంగ్రెస్ జెండాను ఎగరేద్దాం అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు