Sunday, September 8, 2024
spot_img

మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

తప్పక చదవండి
  • కౌన్సిలర్ ఉమా నాగరాజు ముదిరాజ్

మేడ్చల్ : బీఅర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికే మా మద్దతు అని నియోజకవర్గం ముదిరాజ్ సంఘ నాయకులు తీర్మానం చేసినట్లు మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ ఉమా నాగరాజు ముదిరాజ్ తెలిపారు, మంగళవారం కీసరలో జరిగిన మేడ్చల్ నియోజకవర్గం ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉమా నాగరాజు ముదిరాజ్, ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి మద్దతు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్, రవికాంత్, జిల్లా నాయకులు నడికొప్పు బాల మల్లేష్, గువ్వ శంకర్, డి శంకర్, రామస్వామి, యు విజయ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు