Sunday, September 8, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మన దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ..
అప్పులు పెరుగుతున్నయి..
ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా అమ్ముతాండ్లు..
దేశం సుసంపన్నమే ప్రజలే నిరుపేదలు..
దేశ సంపద గుప్పెడు మంది జేబుల్లో..
ఆర్థిక, రాజకీయ, సామాజిక
అసమానతల అగాధం పెరిగిపోతోంది..
ఈ వివక్ష ఇంకెన్నాళ్లు?
ఎన్నికల వేళ అన్నిరంగాల్లో
సమానత సాధించే
మ్యానిఫెస్టోలతో రావాలి..
తాయిలాలతో తలరాతలు మారవు!
పేదల తలసరి ఆదాయం పెంచాలి..
సమానత్వ సాధనకు ప్రజలు ప్రశ్నించాలి?
ప్రశ్నించడం రాజ్యాంగం
ప్రజలకు కల్పించిన హక్కు..
– మేదాజీ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు