Sunday, September 8, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నువ్వు సమాజ మార్పు కోసం
అడుగు బయట పెట్టినప్పుడు..
మొదట నిన్ను చూసి నవ్వుతారు..
తర్వాత నిన్ను చూసి సవాల్‌ చేస్తారు..
ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు..
గుర్తు పెట్టుకోండి.. మీరు సమాజాన్ని
మేల్కొలిపే పనిలో అనేక ఆటంకాలు,
అపహాస్యలు, అవరోధాలు, కేసులు,
నిర్బంధాలు వస్తున్నాయి అంటే మీరు
ప్రజలకు దగ్గర అవుతున్నారు..
విజయానికి చేరువలో ఉన్నట్టే….
నీ పై నువ్వు నమ్మకాన్ని విడువకు,
ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే…
విజయతీరాలను ముద్దాడుతావు..
జనం జేజేలు పలుకుతారు..
అపహాస్యం చేసిన వారే అభినందిస్తారు..

  • అచ్చునూరి కిషన్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు