Sunday, September 8, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నీ నీడను చూసి నీ బలమనుకుంటే..
నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ ఉండరు..
ఎందుకో తెలుసా నీడ కూడా వెలుగును బట్టి
తన తీరును, దారినీ మార్చుకుంటుంది..
ఇప్పుడు నీకు వంత పాడుతున్న వారు కూడా అంతే..
అవసరాన్ని బట్టి పిలుపును,
అవకాశాన్ని బట్టి తమ తీరును..
క్షణాల్లో మార్చేస్తారు..
ఇది నేటి కుహనా రాజకీయులకు
సరిగ్గా సరిపోతుంది..
ఓట్లప్పుడు అమ్మా అంటారు..
గెలిచాక నీ యమ్మా అంటారు..
వాస్తవం గ్రహించి మసుకోండి…
ఉన్నతుడిని ఎన్నుకోండి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు