Saturday, April 27, 2024

జాతీయం

అరుదైన బ్లాక్ ఆపిల్స్ ప్రత్యేకత…. ?

యాపిల్స్ ..ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్‌ అయినా తినాలని.. వీటిని తినడం వల్ల డాక్టర్‌ అవసరమే ఉండదని...

కృత్రిమ మేధను దుర్వినియోగం

డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్నారు దుర్వినియోగం అవుతున్న ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం ఆందోళనకరం ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలి ‘దివాలీ మిలన్‌’ కార్యక్రమంలో మోడీ న్యూఢిల్లీ : ‘డీప్‌ ఫేక్‌లను’ సృష్టించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను...

సహారా ఇష్యూ కొనసాగుతుందని స్పష్టం చేసిన సెబీ

ముంబై : గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్‌ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్‌ మాధవీ పురి బుచ్‌...

చైనాలో భారీ అగ్ని ప్రమాదం

బీజింగ్‌ : చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్‌ నగరంలోని లిషి ప్రాంతంలో...

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రోజు రోజుకి పెరుగుతున్న మద్యం అమ్మకాలు

భోపాల్‌ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగాయి. సోమ‌వారం, బుధ‌వారం అధిక స్థాయిలో అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్...

నేడు రెండో విడత

ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు 7న 20నియోజకవర్గాల్లో తొలివిడత పశ్చిమరాయ్‌పుర్‌ : నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం...

ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్‌

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, తెలం గాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ ప న్ను...

సహారా పతనాన్ని శాసించిన ఆ రెండు ఫిర్యాదులు

న్యూఢిల్లీ : ఇటుక ఇటుక పేర్చి పెద్ద భవంతి కడితే.. అది కాస్తా ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఉంటుంది సుబ్రతా రాయ్‌ జీవన ప్రయాణం. 1978లో కేవలం...

ఒడ్డుకు వచ్చిన నాలుగు టన్నుల తిమింగలం

ముంబయి : తిమింగలం పిల్ల తీరానికి వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అది అక్కడే కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు, పర్యాటకులు కలిసి 40 గంటలు శ్రమిం చి...

కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు మూత

రుద్రప్రయాగ్‌ : శీతాకాలాన్ని పురస్కరించుకుని కేదార్‌నాథ్‌ ఆలయ మహా ద్వారాన్ని భయ్యా దూజ్‌ సందర్భంగా మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -