Wednesday, July 17, 2019

మొదలైన ప్రపంచ కప్‌ క్రికెట్‌

తొలి పోటీలో తలపడ్డ ఇంగ్లండ్‌-ఆస్టేల్రియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 311 పరగుల భారీ స్కోరు...

ప్రశాంతంగా ఐదవ విడత పోలింగ్‌

పుల్వామాలో పోలింగ్‌ కేంద్రంపై గ్రనేడ్‌ దాడిఅప్రమత్తమైన భదత్రా బలగాలు నేనే గెలుస్తానంటూ దీమా: రాజ్‌నాథ్‌సింగ్‌ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ప్రధాని నరేంద్ర మోడీ

మసూద్‌ అజార్‌ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం లభించింది. పఠాన్‌కోట్‌, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైష్‌...

కొలంబో దాడులపై భారత్‌ ముందే హెచ్చరికలు

సమాచారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాంభారత్‌ అండదండలు ఎప్పటికీ అవసరమేశ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే కొలంబో: శ్రీలంక బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే భారత ప్రధాని తనకు ఫోన్‌...

కాషాయమయమైన కాశీ

వారణాసిలో నామినేషన్‌ వేసిన ప్రధాని మోడీప్రధాని వెంట అతిరథ మహారథులుఓటు హక్కును వినియోగించుకోవాలికాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభంజనంకార్యకర్తల సమావేశంలో మోడీ ఉద్వేగ ప్రసంగం

పేదరికంపై సర్జికల్‌ దాడులు

లాలూ కుటుంబాన్ని మోడీ వేధించారని ఆరోపణసమిస్తిపూర్‌ సభలో రాహుల్‌ ప్రకటనవిమానం అత్యవసర ల్యాండింగ్‌ఇంజిన్‌లో సాంకేతిక సమస్య పాట్నా : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదరికంపై...

శ్రీలంక పేలుళ్ల ఘటనను ఖండించిన కెేసీఆర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): శ్రీలంకలో ఆదివారం మూడు చర్చిలు, మూడు హోటళ్లతో పాటు మరో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 185 మంది...

కొలంబో ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన బాంబు పేలుళ్లపై భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవి ంద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....

శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం: మోదీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన ఉపఖండంలో ఇలాంటి...

రావణ రాజ్యంలో రాక్షస మేథం..

పేలుళ్ళతో దద్దరిల్లిన కొలంబో 207 మంది మృతి..550 మందికి తీవ్ర గాయాలుచర్చిల్లో తెగిపడ్డ శరీర భాగాలు, ఛిద్రమైన మతదేహాలుఈస్టర్‌ పండుగ రోజు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్ళుఉగ్రవాద సంస్థ ఐసిస్‌...