Sunday, September 8, 2024
spot_img

Admin

పలువురు డీఎస్పీ లకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :పలువురు డీఎస్పీ లకు అడిషనల్ డిఎస్పీ లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. పదోన్నతులు పొందిన వారి వివరాలు :ఎస్. రమేష్, వరంగల్ రేంజ్.. కె. నర్సింహా రెడ్డి, హైదరాబాద్ రేంజ్.. ఎస్. వినోద్ కుమార్, హైదరాబాద్ రేంజ్.. ఎస్. సూర్య...

అన్నవితరణ కార్యక్రమం..

హైదరాబాద్, 24 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చంద్ర శేఖర్ ఎస్.బీ.ఐ. జన్మదినాన్ని పురస్కరించుకుని, వారి సహకారంతో పేదలకు, దివ్యంగులకు, పిల్లలకు, వృద్దులకు ముషీరాబాద్ చర్చి, గాంధీ ఆస్పత్రి వద్ద 50 మందికి ఆహార పొట్లాలు, మంచి నీళ్లు సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి...

ఆజ్ కి బాత్..

కుటుంబం కోసం త్యాగం చేసేమహిళలు వెనక బట్టట్టు కాదు..మనల్ని ముందుకు నడిపించడానికివారు వెనుక నడుస్తారు..స్తన్యాన్ని పంచి ప్రాణం పోస్తారు..తనవారినొదిలి త్యాగం చేస్తారు..ఆడపిల్లలని చులకనగా చూడకండి.."ఆడ" పిల్లలే అని అవమానించకండి..ఈరోజు సివిల్స్ లో సత్తా చాటిన వారిని చూసిఆనందపడండి.. వారిని అభినందించండి..కాసిన్ని నీరు పోస్తే కోసెన్ని పూలిస్తుంది పూల చెట్టు..కాస్తంత ప్రేమ చూపితే నీకోసం ప్రాణం...

వయసు 98.. రోజుకు 7 గంటలు పని..

అద్భుతాలు చేస్తున్న వృద్ధుడు.. నేటి యువతకు ఆదర్శంగా చికాగోకు చెందిన జో గ్రియర్ అనే వ్యక్తి.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సోషల్ మీడియా వచ్చాక ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ఈ రోజుల్లో చాలా మంది సెలవు వచ్చిన నెక్స్ట్ రోజు ఆఫీసుకు వెళ్లాలంటే చిరాగ్గా భావిస్తారు. మళ్లీ...

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంకా డెవలప్ చేయాలి..

మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. భవిష్యత్ లో ఏఐ గూగుల్, అమెజాన్ లను చంపేస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మైక్రోసాఫ్ట్ -వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ గుగూల్, అమెజాన్‌లను సులభంగా చంపేస్తుందన్నారు. యూజర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తుందని..అతనికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అందిస్తుందన్నారు. దీని...

ఇస్రో ‘ఎన్‌వీఎస్‌–01’ ప్రయోగం..

ఈనెల 29 న ముహూర్తం ఖరారు.. 2,232 కిలోగ్రాముల బరువున్న ఎన్‌విఎస్-01 నావిగేషన్ శాటిలైట్‌.. ప్రయోగం విజయవంతమైతే 12 ఏళ్లపాటు సేవలు అందించనున్న ఎన్‌వీఎస్‌–01.. అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయెగానికి సిద్దమైంది. 2023 మే 29న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10:42 గంటలకు...

ఏపీలో మరో పెద్ద ప్రాజెక్ట్..

మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన.. 24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం.. ఎగుమతులకు ఎంతో ఉపయోగం.. నాలుగేళ్లలో నాలుగు పోర్టులు.. అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని...

నో రిలీఫ్..

అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. బెయిల్ పిటిషన్ నిరాకరణ.. అమరావతి, 23 మే (ఆదాబ్ హైదరాబాద్ :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2023 మే 25 వరకు...

పేదరిక నిర్మూలనే టిడిపి లక్ష్యం

ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం-తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది టిడిపికి పట్టం కడితే పేదరికాన్ని నిర్మూలిస్తాం వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలో టిడిపి రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ వికారాబాద్ : పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు....

ఫ్రీజర్లు పనిజేస్తలేవు…

ఎం.జీ.ఎం.లో ఆరుబయటే శవాలు.. దుర్గంధంతో అల్లాడుతున్న బంధువులు.. తెలంగాణాలో బ్రతికున్న వారికే దిక్కులేదు.. ప్రాణంపోయిన శవాలకూ తప్పని దుస్థితి.. ఇంకెన్ని దాష్టీకాలు చూడాలిరా భగవంతుడా.. అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో..? ఎన్నెన్ని దౌర్భాగ్యాలు కళ్లారా చూడాలో..? ప్రభుత్వ దవాఖానల దుర్భర పరిస్థితులు జీవితంమీదే విరక్తి పుట్టేలా చేస్తున్నాయి.. వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను గాలిలో పెట్టిన దీపంలాగా తయారుచేసి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -