Sunday, September 8, 2024
spot_img

Admin

టెస్లా కార్ల ప్లాంట్‌ ఏర్పాటుపై మస్క్‌ కీలక ప్రకటన..!

భారత్‌లో టెస్లా కార్ల ప్లాంట్‌ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్‌కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం లోకేషన్‌ ఖరారు పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 47 పోస్టులు..

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్‌ అండ్‌ రిపోర్టింగ్ అనలిస్ట్ త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్...

జమ్మూ ఐఐఎంలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు..

ఐఐటి జమ్మూ రిక్రూట్మెంట్ 2023.. టీచింగ్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ ట్రెయినీలు, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఐటీ అండ్‌ సిస్టమ్స్‌ ట్రెయినీ త‌దిత‌ర నాన్‌ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి జమ్మూలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి బీఈ, బీటెక్‌, మాస్టర్స్...

చిరంజీవి, తమన్నా సాంగ్‌ షూట్‌..

మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం భోళా శంకర్ చేస్తున్నాడని తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వేదాళ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న భోళా శంక‌ర్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. హైదరాబాద్‌, కోల్‌కతా లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు తీసిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్‌...

పాస్‌పోర్ట్‌ కోసం కోర్టుకెళ్లిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ పాస్‌పోర్టు ను పొందేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ పిటిషన్‌ను...

వీల్‌ఛైర్‌పైనే ప్రిపరేషన్‌!

సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్‌లో ర్యాంక్ వ‌చ్చింద‌ని హాస్పిట‌ల్ బెడ్‌పై షెరిన్ ష‌హ‌నాకు తెలియ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేవు. కేర‌ళ‌లోని వ‌య‌నాద్‌కు చెందిన పాతికేండ్ల ష‌హ‌న ఇటీవ‌ల జ‌రిగిన కారు ప్ర‌మాదంలో భుజానికి గాయం కావ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ రాకున్నా షెరిన్‌కు 913వ ర్యాంకు రావ‌డం కూడా ఆషామాషీగా...

ఏపీలో బీఆర్ఎస్‌పై తిరుగుబాటు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ విస్త‌ర‌ణ‌ను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే త‌మ ఉనికికి ప్ర‌మాదం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్న ప‌లువురు నాయ‌కులు.. గులాబీ పార్టీపై విద్వేషం చిమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి రోడ్డులో నూత‌నంగా ఏర్పాటైన బీఆర్ఎస్...

తిరుమల ఘాట్‌రోడ్డులో బస్‌ బోల్తా..

తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న 29 మంది భక్తులు ఉన్న విద్యుత్‌ బస్‌(Electric Bus) మొదటి ఘాట్‌రోడ్డులోని 30వ మలుపు వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు...

గచ్చిబౌలి ఫాంటసీ స్క్వేర్ బిల్డింగ్‌లో దాని ఫ్లాగ్‌షిప్క్లినిక్‌ని ప్రారంభించిన ఆశా న్యూరోమోడ్యులేషన్ క్లినిక్..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :భారతదేశంలో ఎన్నో వేలమంది మానసిక రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడం ద్వారా, వారిలోని మానసిక, భావోద్వేగ, వ్యసన సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా, ప్రైవేట్ రంగంలోని మానసిక రోగ చికిత్సాశాలలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్న ఆశా హాస్పిటల్, తన అనుబంధ విభాగంలో...

వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’

500 సినిమాలకు పైగా లోగోస్ 100 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ 'వివ రెడ్డి' ( విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు ) హీరోగా ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో.. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా.. ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలోఓ తండ్రి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -