Sunday, September 8, 2024
spot_img

బుద్ధవనం అంతర్జాతీయ పర్యాటక కేంద్రం..

తప్పక చదవండి
  • బుద్ధవనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతాను..
  • గగన్ మాలిక్, ప్రముఖ బాలీవుడ్ నటుడు..

అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వథీ పార్క్ బుద్ధవనంలోని ప్రత్యేకతలు తనను ఎంతగానో అనట్టు కూనయని బుద్ధవనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతానని బాలీవుడ్ సినీ నటుడు గగన్ మాలిక్ అన్నారు.. నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని ఆయన గురువారం నాడు సందర్శించారు.. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతం పలికి బుద్ధ వస్త్రాలతో సత్కరించారు.. అనంతరం బుద్ధవనం కన్సల్టెంట్, ఈమని శివానాగిరెడ్డి, ధ్యానవనం శ్రీలంక బుద్ధ విగ్రహం గురించి ఆయనకు వివరించారు.. బుల్లితెర, వెండితెర, చిత్రాలను తీయటానికి బుద్ధవనం అనువైన ప్రాంతమని బాలీవుడ్, టాలీవుడ్ దర్శక,నిర్మాతలకు వివరిస్తానని, బుద్ధవనం, అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.. ఈ కార్యక్రమంలో బౌద్య ప్రముఖ కేక్ రాజూ, కె. సుధన్ రెడ్డి, శ్యాం సుందరరావు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు