యువగ్యాని టాలెంట్ టెస్ట్

0

యువగ్యాని స్వచంధ సంస్థ నిర్వహిస్తున్న “యువగ్యాని టాలెంట్ టెస్ట్”కి ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ హైదరాబాద్ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ పరీక్షను యువ మరియు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించటానికి ఉద్దేశించి నిర్వహించబడతోంది మరియు ఒక వృత్తిగా సివిల్ సర్వీసెస్‍ని ఎంచుకోవడానికి వారిని ప్రోత్సహిస్తోంది.

10వ తరగతికి చెందిన 3 ప్రతిభావంతులైన విద్యార్ధులకి, ఇంటర్ పూర్తి అయిన 3 ప్రతిభావంతులైన విద్యార్ధులకి, వారు వచ్చే 5 ఏళ్ళు మరియు 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ పూర్తిగా ఉచిత శిక్షణ ఇస్తారు.

ఈ ప్రెస్ మీట్ లో ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ డైరెక్టర్స్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రావు, మల్లయ్య, కవిత రెడ్డి, చీఫ్ మెంటార్ ఎన్.ఎస్.రెడ్డి, ప్రిన్సిపల్ జాన్ రూఫస్, పాల్గొన్నారు. యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధి నిఖిల్ గుండ గారు పాల్గొన్నారు. ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్దులలో గెలుపొందిన వారిని త్వరలో జరిగే గ్రాండ్ టెస్ట్ కి ఆహ్వానించడం జరుగుతుంది. ఉచితంగా మీ పేరు నమోదు చేసుకోవడానికి www.yuvagyani.com సంప్రదించండి లేదా ఈ నెంబర్లకి ఫోన్ చేయండి: 9000014827, 9000014830.

IGNITE IAS DIGITAL CONNECT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here