శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం: మోదీ

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన ఉపఖండంలో ఇలాంటి ఆటవిక దాడులకు స్థానం లేదన్నారు. కష్ట కాలంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here