బిజినెస్

సోనీ నుంచి వాటర్‌ ప్రూఫ్‌ స్పీకర్లు

హైదరాబాద్‌ : సోనీ ఇండియా తన సరికొత్త వాటర్‌ ప్రూఫ్‌ స్పీకర్ల శ్రేణిని భారత మార్కెట్లో విడుదల చేసింది.15 గంటల వరకూ బ్యాటరీ లైఫ్‌ ఉండేలా, అదనపు బాస్తో వీటిని తయారు చేశామని, స్టీరియో మోడ్‌ కోసం 2 స్పీకర్లను కనెక్ట్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని ఈ సందర్భంగా సంస్థ తెలిపింది .ఎస్‌ఆర్‌ ఎస్‌ – ఎక్స్బి12 మోడల్‌ స్పీకర్లను ఐదు రంగుల్లో విడుదల చేశామని పేర్కొంది. బ్లూటూత్‌ టెక్నాలజీ వర్షన్‌ 4 .2 ఆధారంగా ఇవి పనిచేస్తాయని, వీటి ధరలు రూ .3 , 990 అని తెలిపింది

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close