ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం- తాండూర్

0

తాండూర్; (ఆదాబ్ హైదరాబాద్) వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం లోని మాణిక్ నగర్ లో ఈరోజు ఉదయం తాండూర్ తహసీల్దార్ కార్యాలయానికి చెందిన అధికారులు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి ఓటు వేసిన అనంతరం వచ్చే పార్టీ సింబల్ కోసం స్లిప్పును చూడడం.తదితర అంశాలపైన తాండూరు ఆర్డీవో కార్యాలయానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ అవగాహన కల్పించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here