తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయం..

0

రాష్ట్ర ఆపధర్మ మంత్రి పీ.మహేందర్ రెడ్డి తాండూర్ (ఆదాబ్ హైదరాబాద్) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మంతటి పాండయ్య ఫంక్షన్ లో బోయ వాల్మీకి సంఘం ప్రతినిధుల సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆపధర్మ మంత్రి మహేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హజరై మాట్లాడారు .తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అన్ని కుల సంఘాలకు సొంత కమ్యూనిటీ భవనాలను మంజూరు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కెసిఆర్ కె దక్కుతుందని ఆయన అన్నారు .తాండూరు పట్టణంలోని వాల్మీకి కులస్తులకు .వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వం నాలుగు ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించగా మరో ఎకరా భూమి వాల్మీకి బోయ కులాలను కమ్యూనిటీ భవనం.వివాహాది శుభ కార్యక్రమాలు జరుపుకునే జరుపుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయనన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పిటిసి రవిగౌడ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు. పశు సంవర్థక శాఖ జిల్లా చైర్మన్ గాజీపూర్ నారాయణ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్. ప్రతినిధులు బోయ రాజు.కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు.ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు చిన్న (శ్రీనివాస్ ).టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్ తదితరలు ఉన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here