Featuredస్టేట్ న్యూస్

ఈ విజయం నిరుద్యోగులకు గొప్ప వరం

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై పోరాటం చేసి విజయంసాధించిన విద్యార్థి నేత ఎల్చల దత్తాత్రేయ

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ప్రభుత్వ రంగంలోని ఒక ఉన్నత ఉద్యోగం సాధించిన నిరుద్యోగికి ఒకేసారి రెండు ఉద్యో గాలు వస్తే ఉన్నత ఉద్యోగంలోనే చేరుతాడు తర్వాత వచ్చిన చిన్న ఉద్యోగంలో చేరక పోవడంతో ఆ ఉద్యోగం అలాగే బ్యాక్లాగ్‌ గా మీగిలి పోవాల్సిందే తర్వాత నోటిఫికేషన్‌ వచ్చే వరకు నిరుద్యో గులు ఆ ఉద్యోగం కోసం నిరీక్షించాలి ఉదాహరణకు గ్రూప్‌ 1 ఉద్యోగం సాధించిన ఓక్ఱెవ్యక్తి గ్రూప్‌ 2 ఉద్యోగం కూడా సాధిస్తే గ్రూప్‌ 1 ఉద్యోగంలో చేరిపోతాడు కానీ తర్వాత వచ్చిన ఉద్యో గంలో చేరక పోవడంతో ఆ ఉద్యోగం బ్యాక్లాగ్‌ ఉద్యోగంగా మిగిలి పోవాల్సిందే మళ్లీ నోటిఫికేషన్‌ వచ్చే వరకు నిరీక్షించా ల్సిందే కానీ మన ఎల్చల దత్తాత్రేయ గారి పోరాటంతో ఈ నిబంధనలు మార్చి తర్వాతి ర్యాంకుల్లో ఉన్న ఓ నిరుద్యోగికి ఉద్యోగం రావాలంటే ఇంతకు ముందే ఒక ఉన్నత ఉద్యోగం సాధించిన ఆ ఉద్యోగి నుంచి రీలింక్విష్మెంట్‌ అంటే నాకు ఇదివ రకే ఉద్యోగం వచ్చింది నేను ఇప్పుడు వచ్చిన ఈ ఉద్యోగంలో చేరడానికి ఇష్టంగా లేను అని ఆన్‌ విల్లింగ్‌ లెటర్‌ సబ్మిట్‌ చేస్తే తరువాత ర్యాంకులో ఉన్న ఓ నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా నిబంధనలు మార్చేలా పోరాటం చేసిన దత్తాత్రేయ.. ఈ పోరా టంలో విజయం సాధించడం వల్ల ఎన్నో సంవత్స రాలుగా నిరీక్షించి ఎంతో కష్ట పడి చదివి ఉద్యో గంలో ర్యాంకు సాధించి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని చేజార్చు కోవాల్సిందే వేరే గత్యంతరం లేదు మరో నోటిఫికేషన్‌ వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఆ ఉద్యోగం బ్యాక్లాగ్‌గా మిగిలి పోవాల్సిందే… ఇలాంటి ఇంత కఠినమైన ప్రభుత్వ నిబంధనలను తొల గించడంలో ఎవ్వరికి సాధ్యం కాదు ఈ నిబంధన మార్చడం అనుకున్న తరుణంలో ఓయూ జేఏసీ చైర్మన్‌ మందాల భాస్కర్‌ సూచనలతో హైకోర్టును ఆశ్రయించిన అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఈ నిబంధన మార్చడంకోసం గత ఆరు నెలలుగా నిరంతరం ప్రభుత్వ ఉన్నత అధికారులతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి గారితో పాటు సెక్రెటరీ ఐఏఎస్‌ అధికారి వాణి ప్రసాద్‌ గారితో ప్రత్యేకంగా సమావేశమై మందాల భాస్కర్‌, దత్తాత్రేయ ల సమన్వయంతో రెండు గంటల పాటు చర్చించి అసలు మార్పే సాధ్యం కాదు అనుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని మార్చి నిరుద్యో గుల పాలిట దేవుడిగా మారారు భవిష్యత్తులో ఒకే నోటిఫికేషన్‌ లో తర్వాతి ర్యాంకుల్లో ఉన్న ఓ నిరుద్యోగికి తక్షణం ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చగలిగిన ఆదునిక చాణిక్యుడు మన దత్తన్న..దత్తాత్రేయ పోరాటం అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగంలో చేరని 324 ఉద్యోగాలకు తదుపరి మెరిట్‌ అభ్యర్థుల కు అవకాశం ఇవ్వడంతోపాటు ఇటీవలే విడుదల చేసిన గ్రేడ్‌1 ఉద్యోగం సాధించిన నిరుద్యోగులు గ్రేడ్‌ 2 కూడా సాధించారు గ్రేడ్‌ 2 హాస్టల్‌ వార్డెన్‌ ఉద్యోగాల్లో సైతం ఇదే విధంగా ఖాళీగా ఉన్న 68 గ్రేడ్‌ 2 ఉద్యోగాల్లో నిరుద్యోగులు చేరనున్నారు ప్రభు త్వానికి, టీఎస్పీఎస్సీ అధికారులకు దత్తాత్రేయ నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇదే కాదు పన్నెండు సంవ త్సరాలుగా ఏ ఉద్యోగం కోసమైతే తెలంగాణ రాష్ట్రంలోని నిరు ద్యోగులు పన్నెండు వందల పైచిలుకు విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకున్నారొ ఆ ఉద్యోగాల సాధన కోసం భారత దేశ ప్రథమ పౌరుడు ఈ దేశ రాష్ట్రపతి రామ్నాథ్‌ కోవింద్‌ గారిని కలిసి తెలం గాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే నూతన జోనల్‌ వ్యవస్థపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని జోనల్‌ వ్యవస్థ మీద రాష్ట్రపతి గారు తీసు కునే నిర్ణయంతోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ప్రకటనలు వెలువడతాయని త్వరలో వినతిపత్రం సమర్పించబోతున్న మన విద్యార్థి నిరుద్యోగులకు నిజమైన ప్రతినిధి ఓయు జేఏసీ అధ్య క్షుడు ఎల్చల దత్తాత్రేయ చైర్మన్‌ మందాల భాస్కర్‌లు డా.గడ్డం శ్రీనివాస్‌ ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు చిరంజీవి బెస్త, పసర కొండాకిషోర్‌, రఘు, వంశీకష్ణ, కొండూరు నవీన్‌, వెం కన్న, పాండునాయక్‌, ప్రేమ్‌ కుమార్‌ రవీందర్‌ నాయక్‌, మహేష్‌ యాదవ్‌, సురేష్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close