Featuredప్రాంతీయ వార్తలువిద్యస్టేట్ న్యూస్

పంతుళ్ళ కడుపు కొడుతున్న యాజమాన్యాలు..!

ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్‌/ పాలిటెక్నిక్‌/ఎంబీఏ/పార్మసి కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు అన్నీ ఇన్ని కావు . ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కుం టున్న ప్రధాన సమస్య జీతలు, ూIజుజు/ ఖ+జ ప్రకారంగా వేతన సంఘం అమలుపరిచిన 6వ వేతనం ఇవ్వాలి కాని ఏ ఒక్క కళాశా లలో కూడ అది అమలు కాలేదు, అంతే కాకుండా కొన్ని కళాశా లలో 6 వ వేతనం ఇస్తున్నాము అని చెప్పి దానిని తిరిగి చెక్కు రూపంలో గాని,ప్రతెక్ష్యంగా గాని,ఇంకా చెప్పాలి అంటే కాలేజిలో ని ఏటీఎం సెంటర్ల ద్వారా తిరిగి తీసుకుంటున్నారు. లేకపోతే వారి ఉద్యోగం వదిలిపెట్టు కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాం టి కళాశాలలు ఇంకా కొన్ని కాలేజి లో అయితే 3 నుంచి 9 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ఆనాడు ఒక్క ప్రతేక చట్టంను రామరావు తీసుకొని వచ్చారు, అదే ూూ జుణఖజూుIూచీ ూజు 1982 దీనిని ఆనాడు అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత, అమలు చేశారు ,ఇప్పుడు ుూ జుణఖజూుIూచీ ూజు 1982, ఇందులో చాప్టర్‌-14, సెక్షన్‌-84 లో ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒక తేదీన జీతం చెల్లించాలి అని తెలియజేస్తుంది.కాని అది ఎక్కడ జరగటం లేదు దీనిద్వారా ఎంతోమంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశముంది. కాబట్టి తక్షణమే సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి ఉద్యోగులకు మేలు జరిగేలా, ప్రతి నెల జీతాలు ఇచ్చేలా చేయాలని తద్వారా విద్యార్థులకు సరైన విద్య అందుతుంది అని అన్నారు. పైన పేర్కొ న్న సమస్యలే కాకుండా ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదు ర్కొంటూ వారి జీవితాన్ని దిన దిన గండంగా గడుపుతున్నారు. ఈ విషయాలపై అధికారుల ద ష్టికి తీసుకొని, తద్వారా ప్రభుత్వం దష్టికి తీసుకొని ఉద్యోగులకు మేలు జరిగేలా చూడా లని రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఇబ్రహింపట్నం లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో జూజు/జుజజు అసోసియేట్‌ ప్రొఫెసరు కు 100000/- బ్యాంక్‌ లో వేస్తారు. తిరిగి 60,000/- తిరిగి తీసుకుంటున్నారు,అంటే అతని జీతం 40000/- . ఇలా చేస్తే అతనికి 2000/- స్పెషల్‌ అమౌంట్‌ కింద ఇస్తారు. అదేవిధంగా జIహIకూ డిపార్ట్మెంట్‌ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కు 60,000/- బ్యాంక్‌ లో వేస్తారు, తిరిగి 28000/- తీసుకుంటున్నారు. అంటే 32000/- తన జీతం. ఇంగ్లీష్‌ అసిస్టెం ట్‌ ప్రొఫెసర్‌ కు 56025/- బ్యాంక్‌ లో వేస్తారు. తిరిగి 19765/- తీసుకుంటున్నారు.

అంటే అతనికి 36,260/- ,ఇలా చేస్తే 1200/- గిఫ్ట్‌ అమౌంట్‌ ఇవ్వడం గమనార్హం. మేడ్చల్‌ పరిధిలోని   కళాశాలలో కూడా  6వ వేతనం వేయడం , మరుసటి రోజు తీసు కోవడం. అదేకాకుండా జీచీుఖన తనిఖీలు అయి , గుర్తింపు వచ్చిన  తరువాత దాదాపు 200ం ఉద్యోగులను తొలగించారు . ఘాట్కే సర్‌ పరిధిలో ఒక్క ప్రముఖ కళాశాలలో(4 కళాశాలలు ఉన్నాయి) కూడా 6 వ వేతనం వేయడం, మరుసటి రోజు దాదాపు 15000/- నుంచి 40000/- వరకుతిసుకోడం తీసుకోవడం. కీసర పరిధిలో ఒక్క ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల లో 6వ వేత నం వేయడం, మరుసటి రోజు దాదాపు 15000/- నుంచి 40000/- వరకుతిసుకోడం తీసుకోవడం,లేదంటే ఉద్యోగం నుం చి వెళ్ళి పోవొచ్చు అనే దోరణి తో వ్యవరిస్తునారు. శంషాబాద్‌ లోని ఒక్క ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల లో 6వ వేతనం వేయ డం, మరుసటి రోజు దాదాపు 15000/- నుంచి 40000/- వరకు తిసుకోవడం. అబ్దులపూర్‌ మెట్‌ మండలంలో నీ ఒక్క ప్రజా ప్రతినిధి  కళాశాలలో (3 ఇంజనీరింగ్‌ కళాశాలలు,1లో జీతాలు 4 నెలల జీతాలు పెండింగ్‌ ఉన్నాయి. మరి ఇలా ఉంటే విద్య వస్తుందా?శేరిగూడ లోని ఒక్క ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశా లలో కూడా అదే తంతు 6వ వేతనం వేయడం, మరుసటి రోజు దాదాపు 15000/- నుంచి 40000/- వరకు తీసుకోవడం. కరీంనగర్‌ లో నీ ప్రముఖ కళాశాలలో  3 నెలల జీతాలు ఇవ్వడం లేదు. వరంగల్‌ లోనీ ఇంజనీరింగ్‌ కళాశాల,ఉద్యోగుల జీతాలు బ్యాంక్‌ లో వేసి. చెక్కు ద్వార తిరిగి 15000/- నుంచి 25000/- వరకు తిరిగి తీసుకుంటున్నారు.ఇలా చెప్పుకుంటూ పొతే దాదాపు అన్ని కాలేజెస్‌ లో ఇదే తంతు నడుస్తుంది.దీని ద్వారా ఉద్యోగులకు జీతాలు ఇవ్వక పోతే, పిండి కొద్దీ రొట్టె లాగ విద్య వ్యవస్థ మారే అవకాశం ఉంది.కావున దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని కోరుతున్నాము
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close