Home Tags Tollywoodcinema

Tag: tollywoodcinema

ఈ ఛాన్స్‌ వదలొద్దు నిఖిల్‌

రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన నిఖిల్‌ అర్జున్‌ సురవరం ఎట్టకేలకు మరో డేట్‌ని పక్కా చేసుకుంది. మే 17కి రూట్‌ ని క్లియర్‌ చేసుకుని థియేటర్లలో...

రౌడీ దేవరకొండ ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో

టాలీవుడ్‌ లో మోస్ట్‌ బ్యాచిలర్‌ ఎలిజి బుల్స్‌ జాబితా తిరగేస్తే అందులో ప్రభాస్‌ పేరు ముందు వరుసలో ఉం టుంది. ఆ తర్వాత ఆంజనేయ భక్తుడు నితిన్‌ పేరు...

‘మహర్షి’ వసూళ్ల జోరు

హైదరాబాద్‌: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'మహర్షి' సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తున్నట్లు సినీ విశ్లేషకులు...

నన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్య వాదాలు’

హైదరాబాద్‌: అంటున్నారు సినీ నటుడు 'అల్లరి' నరేశ్‌. ఈ మధ్యకాలంలో నరేశ్‌ నటించిన సిని మాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో ఆయన 'మహర్షి' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల...

నానీతో శ్రీకాంత్‌ అడ్డాల?

నాని ఈ తరం హీరో అయినా క్లాసిక్‌ డేస్‌ హీరోల తరహాలో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు. 2016లో కష్ణగాడి వీరప్రేమ గాథ.. జెంటిల్‌ మెన్‌.. మజ్ను.....

‘గజిని’లో అనవసరంగా నటించా : నయన్‌

చెన్నై: 'గజిని' చిత్రంలో తాను అనవసరంగా నటించానని బాధపడుతున్నారు లేడీ సూపర్‌స్టార్‌ నయన తార. ఓ ప్రముఖ తమిళనాడు మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్‌ ఈ విషయాన్ని వెల్లడిం చారు....

అస్సలు తగ్గని రకుల్‌!

టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్లలో ఒకరైన రకుల్‌ ఈమధ్య కాస్త స్లో అయినట్టు అనిపించింది. అయితే హిందీ.. తమిళ సినిమాలపై ఫోకస్‌ చేయడంతో వచ్చిన గ్యాప్‌ మాత్రమే అని.. తన...

డేట్‌ లాక్‌ చేసుకున్న కామ్రేడ్‌

ఈ నెల 31న రావాల్సిన విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ విడుదల వాయిదా పడిందన్న వార్తల నేపధ్యంలో నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్‌ డేట్‌ రాకపోవడంతో అభిమానులు...

ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు బ్యూటీ క్వీన్స్‌

హీరోయిన్లుగా పట్టుమని పది అవకాశాలు దక్కించుకోవడమే ఒక ఛాలెంజ్‌. అలాంటిది ఈ జెనరేషన్‌ లో పదేళ్ళకు పైగా స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి...

అవతార్‌ నాలుగు సీక్వెల్స్‌ రిలీజ్‌ తేదీలు

దాదాపు పదేళ్ల క్రితం రిలీజైంది అవతార్‌ (2009). బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా స ష్టించిన సంచలనాల గురించి ఇప్పటికీ ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది. అవెంజర్స్‌ -ఎండ్‌ గేమ్‌...