Monday, August 26, 2019
Home Tags Telugufilminduatry

Tag: telugufilminduatry

నన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్య వాదాలు’

హైదరాబాద్‌: అంటున్నారు సినీ నటుడు 'అల్లరి' నరేశ్‌. ఈ మధ్యకాలంలో నరేశ్‌ నటించిన సిని మాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో ఆయన 'మహర్షి' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల...

ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు బ్యూటీ క్వీన్స్‌

హీరోయిన్లుగా పట్టుమని పది అవకాశాలు దక్కించుకోవడమే ఒక ఛాలెంజ్‌. అలాంటిది ఈ జెనరేషన్‌ లో పదేళ్ళకు పైగా స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి...

అవతార్‌ నాలుగు సీక్వెల్స్‌ రిలీజ్‌ తేదీలు

దాదాపు పదేళ్ల క్రితం రిలీజైంది అవతార్‌ (2009). బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా స ష్టించిన సంచలనాల గురించి ఇప్పటికీ ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది. అవెంజర్స్‌ -ఎండ్‌ గేమ్‌...

అథ్లెట్‌గా ఆది పినిశెట్టి

హీరో ఇమేజ్‌కు ఫిక్స్‌ అయిపోకుండా సౌత్‌లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్న యువ నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఈ విలక్షణ నటుడు ఓ స్పోర్ట్స్‌ డ్రామాకు సంతకం చేశాడు. ఈ...

జాక్‌ పాట్‌ కొట్టింది

సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం నవాబ్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చాడు. ఈయన చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ ను పట్టాలెక్కించేందుకు...

తైక్వాండో శిక్షణకు పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో నటిస్తున్న హీరోయిన్‌ పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌తో జత కట్టింది. మహేష్‌తో ఈమె నటించిన 'మహర్షి' మే 9న విడుదలకానుంది. ప్రభాస్‌...

వరుస సినిమాలతో బిజీగా బన్నీ!

'నా పేరు సూర్య' సినిమా తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన సినిమా ఏదీ ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆ సినిమా పరాజయం కారణంగా తర్వాతి సినిమా గురించి...

సిబిసిఐడి ఆఫీసర్‌గా అరవింద స్వామి

తమిళ చిత్రం 'తనీ ఒరువన్‌'తో అరవింద స్వామి సినిమాల్లోకి రీమేక్‌ ఇచ్చిన సంగతి తెలసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్‌ 'ధృవ'లో కూడా ఈయనే విలన్‌గా నటించారు. అప్పటి నుండి...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పూజా హెగ్డే కారు?

%నిన్న హంగామా మధ్య ఘనంగా జరిగిన మహర్షి ప్రీ రిలీజ్‌ తరువాత పూజా హెగ్డే కారు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో చిక్కినట్టు ఫిలిం నగర్‌ గాసిప్‌. ఇది ప్రచారంలోకి...