Friday, October 25, 2024
spot_img

telugu news

చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు రేపు(20-09-2023) నియోజకవర్గ కేంద్రం, బృందావన్ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలో...

ఒక్క రోజు వ్యవధిలో రంగంలోకి వందకు పైగా యుద్ధవిమానాలు

తైపీ : తైవాన ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం 103 యుద్ధవిమానాలను తైవాన్‌ దిశగా పంపడం గమనార్హం. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్‌ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక...

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో సంచలన ఆరోపణలు

ఒట్టావా: ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్‌ పాత్ర ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రుడో ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయమై దేశీయ భద్రతా...

భూమికి గుడ్‌బై… సూర్యుని దిశగా ఆదిత్య-ఎల్‌1ప్రయాణం ప్రారంభం

బెంగళూరు : సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్‌ ఆదిత్యఎల్‌1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భూమికి గుడ్‌బై చెప్పిన ఆదిత్యఎల్‌1 సూర్యుని దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ కక్ష్యను పెంచి ఆదిత్యుని దిశగా ట్రాన్స్‌ లగ్రేంజియన్‌ పాయింట్‌`1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఎక్స్‌...

హీరో విజయ్‌ ఆంటోని కూతురు ఆత్మహత్య

చెన్నై : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ దక్షిణాది నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె విూరా ఆంటోని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్‌లోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడిరది. పదహారేళ్ల విూరా ఓ...

కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి..

సంగారెడ్డి : పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్ అన్నడు. అది ఉత్త కరెంట్ అయ్యింది. నాడు కాలిపోయే మోటార్లు,...

ఆర్టీసీ బస్సు బోల్తా ఎనిమిది మందికి గాయాలు..

అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్ర గొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బస్సు అదుపు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -