Thursday, March 28, 2024

telangana assembly

ఎన్నికల ముందు పూలే గుర్తుకు వచ్చారా

పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా కవిత డిమాండ్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు....

కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులు

సొంతింటిని కూల్చిన ఎమ్మెల్యే రమణారెడ్డి కామారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిని ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజా సేవలోనూ తన మార్కు చూపిస్తున్నారు. తన గొప్ప మనసు చాటుకున్నారు. నియోజవర్గంలో రోడ్డు విస్తరణ కోసం ఏకంగా తన సొంత ఇంటినే కూల్చేస్తున్నారు. దీంతో...

విద్యుత్‌ అక్రమాలపై వాడీవేడీ చర్చ

శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీశ్‌ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారని కోమటిరెడ్డి ఆరోపణలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ అక్రమాలపై వాడీవేడీ చర్చ సాగింది. వాదోపవాదాలు సాగాయి. నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విపక్ష సభ్యులు విమర్శలు సంధించారు. డిప్యూటీ సీఎం...

విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం శ్వేతపత్రం

సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సిఎం భట్టి విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి,ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండోరోజు విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం వ్వేతపత్రం విడుదల చేసింది. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దీనిని ప్రవేశ పెట్టగా సభలో వాడీవేడీ...

భారీగా పెరిగిన తెలంగాణ అప్పు

రాష్ట్ర ఆవిర్భావం నుంచి 10 రెట్లు పెరిగిన అప్పు 2014లో రూ.72,658 కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం అప్పట్లో ఖజానాలో వంద రోజులకు సరిపడా సొమ్ము ప్రస్తుతం రోజు ఖర్చులకూ ఆర్బీఐపై ఆధారపడాల్సి వస్తోంది అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ. 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో...

అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం..

రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేవన్న డిప్యూటీ సీఎం వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్య తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు...

3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కింది ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసింది నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోయింది మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో వుంది ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ వుంది తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును నొక్కిందంటూ...

తెలంగాణను అప్పులకుప్పగా చేశారు

మిగులు బడ్జెట్‌తో ఇస్తే ఐదులక్షల కోట్ల అప్పు పెట్టారు కెటిఆర్‌ వ్యాఖ్యలపై డిప్యూటి సిఎం భట్టి ఆగ్రహం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ...

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రవీ ఎన్నిక

సాదరంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టిన సభ్యులు ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్‌ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష అభినందిస్తూ సిఎం రేవంత్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, కెటిఆర్‌ల ప్రసంగం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా...

ముగిసిన తెలంగాణ అసెంబ్లీ..

14వ తేదీకి వాయిదా ప్రొటెం స్పీకర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొలి సమావేశాలు ప్రమాణస్వీకారం చేసిన 99 మంది ఎమ్యెల్యేలు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయని 18 మంది ఎంఎల్‌ఎలు ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ కోసం అసెంబ్లీకి రాని కేటీఆర్‌ సమావేశాలను బహిష్కరించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి....
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -